MBNR: కార్పొరేషన్ పరిధిలోని 21 డివిజన్ శ్రీనివాస కాలనీలో కార్పొరేటర్ గుండా సంతోష్ శనివారం బజరంగ్ దళ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చాలనుకోవడం గొప్ప విషయం అని వెల్లడించారు. అందుకు గొప్ప మనసు ఉండాలి అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.