SKLM: రణస్థలం మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ పనుల కారణంగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలపై ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు తన క్యాంప్ కార్యాలయం అధికారులుతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు MLA పలు సూచనలు చేశారు. ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఫ్లైఓవర్ మేనేజర్ రాధాకృష్ణ, SI చిరంజీవి ఉన్నారు.