JN: స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగల్ గ్రామంలో శ్రీ హనుమాన్ గుడి పునఃనిర్మాణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ పాల్గొని, కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. స్థానిక BRS నాయకులు, ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. వీలైనంత త్వరగా గుడి నిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు.