TG: హైదరాబాద్లోని హయత్నగర్ లో రూ.10 కోట్ల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులను చేపట్టింది. ఈ పనులను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. తొర్రూరు ఎక్స్ రోడ్ నుంచి జీ స్కూల్ వరకు రోడ్డు విస్తరణ చేయనున్నారు.
Tags :