WG: ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకార కుటుంబాలకు జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నాయకర్ ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో భాగంగా, మొదటి విడతగా రూ.5 లక్షల విలువ గల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.