TG: మూసీ నది అసలు పేరు ముచ్కుంద. ఒకప్పుడు హైదరాబాద్ సాగు, తాగు నీటి అవసరాలను తీర్చింది. తిరిగి అదే మాదిరి ప్రజల జీవనాడిగా మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలోని పరివాహక ప్రాంతాన్ని ఐదు జోన్లుగా విభజించి మూసీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.