VSP: ఈనెల 15న మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు విశాఖపట్నం వస్తున్నారు. రాత్రికి విమానాశ్రయం చేరుకుని, నేరుగా కిర్లంపూడి లే అవుట్లోని తన నివాసానికి వెళ్లనున్నారు. 17న సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో జరిగే ఉగాది పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొంటారు. 19న ఉదయం విజయవాడకు తిరిగి వెళ్లనున్నారు.