PPM: సీతంపేట మండలంలోని గుడ్డిమీదగూడ- కడగండి ప్రాంతాల మధ్య ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాళ్లు తేలిపోయి ఉండడంతో రోడ్డు మీదుగా ప్రయా ణించాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తు న్నారు. గమ్యస్థానం చేరేసరికి ఒళ్లు హూనమైపోతోందని, వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.