JGL: జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది పాండురంగ విట్టల్కు న్యూఢిల్లీ మైత్రి పీస్ ఫౌండేషన్ వారు అవార్డును ప్రదానం చేశారు. ఆసియన్ బిజినెస్ మీట్-2026 అంతర్జాతీయ వేడుకల సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ రాయబార కార్యాలయంలో రాయబారి జావో అందజేశారు. సాంస్కృతిక ప్రచారం, సమాజ అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేసినందుకు ఈ అవార్డ అందజేశారు.