ELR: జిల్లాలో గృహ వినియోగదారులకు ఎటువంటి వంటగ్యాస్ కొరత లేదని జేసీ అభిషేక్ గౌడ్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లను నిరంతరం సరఫరా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా సమస్య ఉంటే ASO 8919887013, DCSO 9652892425, 7981222542 నెంబర్లను సంప్రదించాలన్నారు. ఎటువంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు.