BHNG: జిల్లాలో 2027 జనగణన మొదటి దశ-హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సెస్కు సంబంధించి జిల్లా ఛార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం ఉన్నందున ఈ నెల 16న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.