ATP: గుత్తి కోట ఉత్సవాలు నేడు, రేపు వైభవంగా జరగనున్నాయి. కోట ఖ్యాతిని భావితరాలకు చాటిచెప్పేలా రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ప్రసంగం తర్వాత కూచిపూడి నృత్యాలు, కోలాటం, గజల్ ప్రదర్శనలు ఉంటాయి. ఆదివారం మిమిక్రీ, జబర్దస్త్ కామెడీ షో, మెగా మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించనున్నారు.