MDK: తూప్రాన్‌లో నలు దాబాలు, హోటళ్లపై దాడులు చేసి గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సీఐ రంగ కృష్ణతో కలిసి ఈ దాడులు చేసినట్లు వివరించారు. ఈ క్రమంలో 18 గృహ అవసరాల సిలిండర్లను సీజ్ చేసినట్లు వివరించారు. వారిపై 6 ఏ కేసు నమోదు చేస్తామని తెలిపారు.