GDWL: మానవపాడు ఆరోగ్య కేంద్రంలో అసంక్రమిత వ్యాధుల (NCD) ప్రోగ్రాంపై జిల్లా కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 30 సంవత్సరాలు పైబడిన వారికి హెల్త్ స్క్రీనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షల వివరాలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ద్వారా NCD పోర్ట్లో లింక్ చేయాలని సూచించారు.