JGL: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో పాటు అమ్మక్కపేట, తిమ్మాపూర్, గోదూర్ గ్రామాల్లో శాలివాహన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోదూర్లో విగ్రహానికి, ఇతర గ్రామాల్లో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.