BHPL: మున్సిపాలిటీ పరిధిలోని బాంబలగడ్డలో నూతన రేషన్ షాపును శుక్రవారం MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA గండ్ర మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు త్వరగా అందజేస్తామని హామీ ఇచ్చారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. మున్సిపల్ ఛైర్మన్ ఉన్నారు.