CTR: ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. 2014 నవంబర్లో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి పది ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తూ తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్ రొంపిచర్ల మండలంలో పట్టుపడ్డారు. కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ. 20 వేల జరిమానా విధించింది.