AP: జగన్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. జగన్ ఆర్థిక విధ్వంసం చేసి ఉంటే ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ‘పయ్యావుల ఆర్థిక మంత్రి కాదు.. అప్పుల మంత్రి. రూ.9.74 లక్షల కోట్ల అప్పు చేశామని పయ్యావుల అసత్యాలు మాట్లాడుతున్నారు. మీరు చెప్పింది నిజమైతే కాగ్ చెప్పింది అబద్ధమా?. ఏపీ మంత్రులంతా అలీబాబా 24 దొంగలు’ అని ఎద్దేవా చేశారు.