TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ తీర్పు ఆర్డర్ కాపీలు సుప్రీంకోర్టుకు ఇవ్వడం లేదని.. మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. విచారణకు రెండేళ్ల సమయం తీసుకున్నారని విమర్శించారు. రాజ్యాంగం పట్టుకుని తిరగడానికి రాహుల్ అనర్హుడని.. 10వ షెడ్యూల్ని రేవంత్ అపహాస్యం చేశారని మండిపడ్డారు. దానం, కడియంపై తీర్పు చూశాక.. దేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.