VSP: భీమిలి గ్రామదేవత నూకాలమ్మ ఉత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆవిష్కరించారు. అమ్మవారు భీమిలి ప్రజల గుండెచప్పుడు అని, 300 ఏళ్లుగా రక్షణగా ఉన్నారని ఆయన కొనియాడారు. మార్చి 17-20 వరకు జరిగే ఉత్సవాల్లో 11 స్టేజ్ కార్యక్రమాలు, భారీ ఊరేగింపు ఉంటాయని ఉత్సవ కమిటీ తెలిపింది.