TG: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై నుంచి పొందే జీతంపై ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సీఎం తరపున ప్రభుత్వం రూ. 1,04,054 పన్ను చెల్లించింది. అయితే ఏటా ఆర్థిక ఏడాది ముగిసేలోపే సాధారణ పరిపాలన శాఖ సీఎం, మంత్రుల ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేస్తుంది.