GDWL: రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ కాసపోగు బేబి సునీల్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఉగాది పండుగ, దస్తగిరయ్య-గోకరమయ్య ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రారంభించినట్లు తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాక, గ్రామంలో ఐక్యతను పెంచుతాయని సర్పంచ్ పేర్కొన్నారు.