‘తండేల్’ తర్వాత నాగచైతన్య, కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ రూ.45 కోట్లకు దక్కించుకోగా, ఓవర్సీస్ రైట్స్ రూ.8 కోట్లకు అమ్ముడయ్యాయట. చైతూ కెరీర్లోనే ఇది అత్యధిక ఓవర్సీస్ బిజినెస్ కావడం విశేషం.