AP: సీడ్ యాక్సిస్ రోడ్డుతో మంగళగిరి రహదారిని అనుసంధానించే పనుల్లో 4.5 ఎకరాల భూ సమస్య ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ఉండవల్లి వద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన.. ఆ 4.5 ఎకరాల భూసమీకరణకు ఈ నెల 9 వరకే ఛాన్స్ ఉన్నా ఏప్రిల్ 9 వరకు ఛాన్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటికీ భూసమీకరణకు రైతులు ముందుకు రాకుండా భూసేకరణ చేస్తామని స్పష్టంచేశారు.