SRD: సిర్గాపూర్ మండలం ఖాజాపూర్లో ఇవాళ జరిగే భూ రీ సర్వే గ్రామసభకు సబ్ కలెక్టర్ ఉమా హారతి రానున్నారని ఉప తహసీల్దార్ హేమంత్ కుమార్ తెలిపారు. రెవెన్యూ పైలెట్ గ్రామం ఎంపిక చేసినట్లు చెప్పారు. గ్రామంలో మొత్తం సర్వే నంబర్లు 134, భౌగోళిక విస్తీర్ణం 1432 ఎకరాలు, పట్టా భూములు 1164 ఎకరాలు, ప్రభుత్వ భూమి 263 ఎకరాలు, కుంటలు, చెరువులు, రోడ్లు ఉన్నాయని చెప్పారు.