మహాకుంభమేళాతో ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె తల్లి స్పందించింది. తన కుమార్తెకి కేవలం 17 ఏళ్లేనని తెలిపింది. మోనాలిసా తల్లే వయస్సును వెల్లడించిదని.. విశ్వహిందూ పరిషత్(VHP) పోలీసులకు ఫిర్యాదు చేసింది. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ వివాహం కుదిర్చిన వారిపై, పెళ్లికి హాజరైన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని VHP డిమాండ్ చేస్తోంది.