IPLలో అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లుగా కోహ్లీ(8661), రోహిత్(7046) తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. ధావన్(6769), వార్నర్(6565), రైనా(5528) తర్వాతి 3 స్థానాల్లో ఉన్నా.. వీరు IPLకి వీడ్కోలు పలికేశారు. సమీప యాక్టివ్ ప్లేయర్లుగా 4311 పరుగులతో సూర్య, 3866తో గిల్, 3731తో శ్రేయస్ అయ్యర్ ఉండగా.. వీరు వచ్చే 3 సీజన్లు తీసుకున్నా కోహ్లీ-రోహిత్ సమీపంలోకి రాలేరనడంలో అతిశయోక్తి లేదు.