ఇంగ్లండ్ – ‘ది హండ్రెడ్’ లీగ్‌లో పాక్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంతో సన్‌రైజర్స్ లీడ్స్, కావ్యా మారన్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఆ ఫ్రాంచైజీ X(ట్విట్టర్) ఖాతా సస్పెన్షన్‌కు గురైంది. దీనిపై X సంస్థ నుంచి ఎలాంటి వివరణ లేదు. కాగా పాక్ ఆటగాడిని తీసుకున్న తొలి IPL అనుబంధ ఫ్రాంచైజీగా ‘సన్‌రైజర్స్’ నిలిచింది.