MHBD: పట్టణ కేంద్రంలోని పలు మండలాలలో MLA భూక్య మురళి నాయక్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఉ.11 గం ఎమ్మెల్యే నెల్లికుదురు (M) రావిరాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12 గం గూడూరు (M) అయోధ్యపురంలో ప్లాస్టిక్ వెస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొంటారు. సా. 6:30 గం MHBDలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.
Tags :