MNCL: గ్యాస్ వినియోగదారులు ఆన్లైన్లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం నస్పూర్ కలెక్టరెట్లో LPG డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.