తమిళ్ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పలు రకాల అవుట్ ఫిట్ డ్రైస్సులు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది.
ఆ చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటుంది.
ఇవి చూసిన నెటిజన్లు వావ్, సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఐశ్వర్య లక్ష్మి కేరళలోని త్రివేండ్రంలో సెప్టెంబర్ 6, 1991న జన్మించింది.
ఈ అమ్మడు మొదట 2017లో మలయాళ చిత్రం నత్తిల్ ఒరిడవేలాతో తొలిసారిగా సినిమాల్లో యాక్ట్ చేసింది.
ఆ తర్వాత మాయానది (2017), వరతన్ (2018), విజయ్ సూపరం పౌర్ణమియం (2019) వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
నెక్ట్స్ లక్ష్మి యాక్షన్ (2019)తో తమిళంలో అరంగేట్రం చేసింది.
2022లో గాడ్సే చిత్రంతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత అమ్ము అనే చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో యాక్ట్ చేసింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కింగ్ ఆఫ్ కోతా మూవీలో దుల్కర్ సల్మాన్ సరసన యాక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంది.
ఇది కూడా చూడండి: Sunny Leone: బీచ్లో బికినీలో సన్నీ లియోన్ అందాలు
Tags :