ASR: అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతలో అరకులోయ మండలంలో 8933 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎంఏవో ఫణిరాజ్ వర్మ గురువారం తెలిపారు. 8933 మంది రైతులకి అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతలో రూ. 4000, 22వ విడత పీఎం కిసాన్ పథకం కింద రూ.2,000 లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతుందన్నారు.