ASR: హుకుంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు APSRTC విజయనగరం జోన్ ఛైర్మన్, టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జి సియ్యారి దొన్ను దొర ఆధ్వర్యంలో ప్రజా వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. గ్రీవెన్స్‌కు వచ్చే వారు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.