VZM: వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం వంగర YCP కార్యాలయం వద్ద జిల్లా వైసీపి అధికార ప్రతినిధి యూ.సురేశ్ ముఖర్జీ పార్టీ జెండా ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు సుదర్శనరావు, వైస్ ఎంపీపీ ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.