TG: హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. సిలిండర్‌ను రూ.6 వేల వరకు ఏజెన్సీలు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. బ్లాక్ మార్కెట్‌ను అధికారులు అరికట్టలేకపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. నామమాత్రంగానే అధికారులు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.