W.G: పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో బుధవారం వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోసం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు తెలిపారు. 56 మంది విద్యార్థులు హాజరుకాగ వీరిలో 31 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్, హెచ్ ఆర్ రౌండ్స్ పరీక్షలు నిర్వహించామన్నారు.