JN: జిల్లాలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు బుధవారం 13 తహసీల్దార్లను ఒక్కసారిగా అధికారులు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు విధుల్లో వెంటనే చేరాలని ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్య బదిలీల్లో డి. స్వప్న స్టేషన్ ఘనపూర్‌కు, పి. శ్రీనివాసరెడ్డి జాఫర్గడ్కు, ఎం. మహిపాల్ రెడ్డి జనగామకు, ఫణి కుమార్ సూపరిండెంట్ కలెక్టర్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు.