NLG: మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మెనూపై జరుగుతున్న ప్రచారంలో భాగంగా బుధవారం మండల తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ విచారణ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు MRO కేజీబీవీలో బాలికలతో పాటు ప్రత్యేక అధికారి, సిబ్బందిపై విడివిడిగా విచారణ నిర్వహించారు. అనంతరం వండిన అన్నం, కూరగాయలను పరిశీలించారు.