బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పీయూసీ వన్‌కు చెందిన విద్యార్థి దీపిక ఏబీ3 బ్లాక్‌లో ఉరి వేసుకుంది. అపస్మార స్థితిలో ఉండగా ఆమెను సిబ్బంది గుర్తించారు. వెంటనే భైంసా ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పీయూసీ వన్‌కు చెందిన విద్యార్థి దీపిక ఏబీ3 బ్లాక్‌లో ఉరి వేసుకుంది. అపస్మార స్థితిలో ఉండగా ఆమెను సిబ్బంది గుర్తించారు. వెంటనే భైంసా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. ఆ విద్యార్థిని స్వస్థలం సంగారెడ్డి జిల్లా గోరెకల్ అని తెలుస్తోంది. ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాడినికి గల కారణాలు తెలియాల్సి ఉంది.