అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ప్రజల రక్షణ, చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. సైబర్ మోసాలు, సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పిస్తూ.. ‘డిజిటల్ అరెస్ట్’ బెదిరింపులకు భయపడవద్దని, ఆన్లైన్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని హెచ్చరించారు.