HYD: నగరంలో మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు షాకింగ్ న్యూస్ ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనాలపై వెళ్లే వారి ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు తనిఖీలు మరో రెండు రోజులపాటు కొనసాగించాలని నిర్ణయించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.