నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ డ్రామా ‘ప్యారడైజ్’ నుంచి మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. న్యూ ఇయర్ కానుకగా నాని స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. దీనికి ‘జడల్ జమానాకు స్వాగతం’ అనే క్యాప్షన్‌ను దీనికి జత చేశారు. ఈ పోస్టర్లో, నాని పూర్తి యాక్షన్ మోడ్‌లో కానిపిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.