WGL: మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్ పోర్ట్కు అవసరమైన 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. మార్చిలో ప్రధాని శంకుస్థాపన చేయనుండటంతో భవిష్యత్తు అభివృద్ధి దృష్ట్యా ప్లాట్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ గజానికి రూ.10-12వేల వరకు ధర పలుకుతున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు.