హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై పరస్పరం స్పందిస్తూ యాంకర్ అనసూయ వార్తల్లో నిలిచింది. న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్‌సూట్‌లో దిగిన ఫొటోలు SMలో షేర్ చేసి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా.. ఎవరు ఎన్ని చెప్పిన కూడా తన పంథా మార్చుకోనని ఆమె ప్రూవ్ చేసిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.