VZM: ఇటీవల బొత్స స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈమేరకు ఆయనను గరివిడి మండల వైసీపీ సీనియర్ నాయకులు యల్లాంటి సత్యనారాయణ లక్షుంనాయుడు బుధవారం హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటునట్లు బొత్స తెలిపారు.