HYD: గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంజారాహిల్స్‌కు చెందిన హస్సా అనే యువతిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్ స్మగ్లర్ల వద్ద MDMA, LSD కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. 2024లో గోవా పర్యటనలో డ్రగ్స్‌కు అలవాటు పడి, తర్వాత స్మగ్లర్‌గా మారింది.