KMR: దోమకొండ మండలం సంగమేశ్వర్ సర్పంచ్ లోపల్లి శ్రీనివాస్ రావు తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనకు అధికారిక ఎన్నిక పత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్పంచుల సంఘ అధ్యక్షుడు ఆశ దీప్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.