GNTR: హైదరాబాద్ – అమరావతి మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటలకు తగ్గించేలా నల్లపాడు-బీబీనగర్ డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.నాలుగు దశల్లో సాగుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే, రైళ్ల వేగం పెరిగి క్రాసింగ్ ఇబ్బందులు తొలగుతాయి. తద్వారా ఇరు రాజధానుల మధ్య ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం మరింత సులభతరం కానుంది.