NZB: కమర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభకనబరిచారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం మంగళవారం తెలిపారు. పాఠశాలకు చెందిన తాటిపల్లి రిషిత్ర, భవ్య శ్రీ, సూర్య వర్మ సాఫ్ట్బేల్ పోటీల్లో బంగారు పతకం సాధించారు. సర్పంచ్ హారిక అశోక్, ప్రధానోపాధ్యా యురాలు రామకుమారి, పీడీ నాగభూషణం అభినందించారు.