BDK: కొత్తగూడెం జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో పోలింగ్ కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్తగూడెం కార్పొరేషన్ – 60 వార్డులు 1,70,897 మంది జనాభా, ఇల్లందు-24 వార్డుల్లో 33,732మంది, అశ్వారావుపేట- 22 వార్డుల్లో 20,040మంది ఉన్నారు.